బాలల కోసం "స్వామీ వివేకానంద" సూక్తులు.;-సేకరణ:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.


 121) వ్యక్తిని నిర్లక్ష్యం అనేది అగాథం లోకి నెట్టేస్తుంది.
122) అసూయ,అనుమానాలకు తావివ్వనప్పుడే జీవితం బాగుంటుంది.
123) జ్ఞాన సముపార్జనకు ప్రశాంతమైన మనసే ప్రధానం.
124) భయం గలవారు ఏ పనినీ సాధించలేరు.
125) శక్తి అనేది డబ్బులో లేదు.మంచితనంలో,పవిత్రతలో ఉంది.
(సశేషము)
********************************

కామెంట్‌లు