అద్దాలు:-పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట
అలనాటి పెద్దలు
కథలెన్నో చెప్పారు
వెంటేసుకు తిరిగారు
జ్ఞానాలనే పంచారు

చూసిన వెన్నో అడిగారు
చెప్పినవెన్నో విన్నారు
ఆరోగ్యాలనే పెంచారు
సృజనలనే ఒలికించారు

విజ్ఞానపు ఆనవాళ్లు
తెలిపినంత వారిలోన
సంస్కృతికి అద్దాలు 
ప్రకృతి విహారాలు

కామెంట్‌లు