దత్తపది-సాహితీసింధు సరళగున్నాల

ధీశాలి ,గోశాల ,ఆశీస్సు ,లేశమ్ము అనే పదాలతో

ధీశాలివీవైనిలిచియు
గోశాలనునడుపుచున్న గోవులునెల్లన్
ఆశీసులుమీకిడగా
లేశమ్మునుజూపబోకు, లీలలుగొనుమా
కామెంట్‌లు