మెడ ఎముక అరుగుదల ( Cervical Erosion )మెడ నొప్పి - నివారణ:-:- పి .కమలాకర్ రావు

 అవిసె గింజల పొడి లో వేడి చేసిన
ఆముదాన్ని కలిపి చల్లార్చి నొప్పి వున్న చోట మెల్ల మెల్లగా రాచుకోవాలి. మెడనొప్పి తగ్గిపోతుంది. ఈ తైలం వేళ్ళల్లో నొప్పులు, భుజం నొప్పి తగ్గడానికి కూడా వాడుకోవచ్చు.
ఎముకలకు బలం కోసం కాషాయం...
ఒక గిన్నెలో నీరు పోసి అందులో అశ్వాగంధ పొడి, శొంఠి పొడి,
మరియు తాటిబెల్లం వేసి మరిగించి కషాయం తయారు చేయాలి. చల్లారిన తరువాత
త్రాగాలి. ఇలా కొన్నాళ్ళు వాడితే
ఎముకలలో మంచి బలం వస్తుంది.
కామెంట్‌లు