అక్షర మాల - బాల గేయాలు (ద గుణింతo );-ఎం. వి. ఉమాదేవి. నెల్లూరు
 దసరా పండుగ బాగుంది 
దానిమ్మ గింజలు పలువరస 
దిన పత్రికలు చదవాలి 
దీపావళి పండుగ అద్భుతం 
దుడుకు పనులు చేయకు 
దూదివత్తులు కార్తికమాసంలో 
దృఢత్వం వస్తుంది ఆటలతో 
దెబ్బలాటకు పోరాదు 
దేశభక్తి కలిగి ఉండాలి 
దైవం పైన నమ్మకం ఉంచుకో 
దొరకునా ఇటువంటి సేవా.. 
దోమతెరలు వాడవలెను 
దౌర్జన్యానికి శిక్ష ఉంటుంది 
దంపుడు బియ్యం మంచివి!!

కామెంట్‌లు