క్లోమం ( Pancreas Infection )లో జబ్బులు -నివారణ; పి . కమలాకర్ రావు

 క్లోమం మన శరీరంలో జీర్ణ ప్రక్రియకు తొడ్పడుతుంది, మరియు రక్తంలో చక్కెరను నిర్దారిస్తుంది. ఇన్ఫెక్షన్ సోకి నప్పుడు వాపు ఏర్పడే అవకాశం వుంది.
ఓ పది నల్ల ద్రాక్ష పళ్ళను తెచ్చి ఉప్పు, పసుపు వేసి బాగా కడిగి కొన్ని లేత వేప చిగుర్లను వేసి నీరు పోసి మరిగించాలి. తాటి కలకoడ
కూడా వేయాలి. చల్లార్చిన కషాయాన్ని త్రాగితే క్లోమం లోని వాపులు, గడ్డలు తగ్గి పోతాయి .
          ఇదే కాషాయం మూత్రకోశం (Urine Bladder ) లోని ఇన్ఫెక్షన్
ను కూడా తగ్గిస్తుంది.
మందార పువ్వలను బాగా కడిగి, తాటి కలకండ, నీళ్ళల్లో వేసి మరిగించి చల్లార్చి త్రాగాలి. ఇది
కూడా క్లోమంలో నొప్పుల్ని, వాపును తగ్గిస్తుంది. మందార పూలు గుండె ఆరోగ్యానికి కూడా
చాలా మంచివి.
    మంచి గంధం, వట్టి వేరు, ఆవుపాలల్లో వేసి కొద్దిగా నీరుపోసి
మరిగించి చల్లార్చి త్రాగితే, క్లోమ వ్యాధు లు, మూత్ర కోశ వ్యా ధు లు
తగ్గి పోతాయి
కామెంట్‌లు