పద్య లక్షణాలు-రుద్రవరం శివ కుమార్,10 వ తరగతి, జి.ప.ఉ.పా.వావిలాల, కరీంనగర్ జిల్లా

 వృత్తాలు
గణాలతో శోభిల్లుతూ, యతి ప్రాస లక్షణాలను కలిగి ఉన్నటువంటివి వృత్తాలు. ఇందు చాలా రకాలు ఉన్నాయి.
చంపకమాల
ఉత్పలమాల
శార్దూల విక్రీడితము
మత్తేభ విక్రీడితము
తరళం
తరలము
తరలి
మాలిని
మత్తకోకిల
ఇంద్రవజ్రము
ఉపేంద్రవజ్రము
కవిరాజవిరాజితము
తోటకము
పంచచామరము
భుజంగప్రయాతము
మంగళమహశ్రీ
మానిని
మహాస్రగ్ధర
లయగ్రాహి
లయవిభాతి
వనమయూరము
స్రగ్ధర
జాతులు
జాతులు మాత్రాగణములతో, ఉపగణములతో శోభిల్లును. జాతులకు కూడా యతి, ప్రాస నియమములు ఉన్నాయి.
కందం
ద్విపద
తరువోజ
అక్కరలు (మహాక్కర, మధ్యాక్కర, మధురాక్కర, అంతరాక్కర అల్పాక్కర)
ఉత్సాహము
ఉప జాతులు
తేటగీతి
ఆటవెలది
సీసము (పద్యం)
సేకరణ:
రుద్రవరం శివ కుమార్
10 వ తరగతి
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల-వావిలాల
కరీంనగర్ జిల్లా

కామెంట్‌లు