"ఉక్కుమహిళ , భారతదేశమొట్టమొదటి;ఏకైక మహిళాప్రధాని శ్రీమతిశ్రీఇందిరాగాంధీజీగారి 104 వ జయంతి-పద్యాంజలి"!!!; "సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్తెలుగుఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి:- 6300474467"కార్తీకపౌర్ణమిపండుగ-పద్యాంజలి"!!!
 01.
 కం.
"శివకేశవులిరువురకును"!
"సవినయముగపూజలెన్నొసతమొనరింపన్"
"భువిపైచల్లగగాచియు,
"భవితవ్యముతీర్చిదిద్దివరమిత్తురయా"!!!

02.
కం.
హరిహరులనుధరపైనను
పరిపరివిధములస్తుతించిభజనలుజేయన్
స్థిరముగకోర్కెలుదీర్చియు
పరమానందంబుతోడఫలితమ్మొసగున్!!!

03.
 తే.గీ.
తులసిమాతనుశక్తితోకొలుచుచుండి
పసుపుకుంకాలనిమ్మనిభక్తితోడ
నిష్ఠతోవేడుకొందురునీదినమున
ప్రమిదకాంతులువెదజల్లిరమణులంత!!!కామెంట్‌లు