"శార్దూలములో చిటుకులచాముండేశ్వరిమాతస్తుతి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్తెలుగుఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి:- 6300474467
 చాముండేశ్వరిమాతనిన్నుగొలుతున్,సద్విద్యలందించు నీ
నామమ్మెప్పుడుమర్వకుండదలతున్,నాపాలిదైవమ్మువే
క్షేమంబౌనగునట్లునీదు దయకై,కేల్మొడ్తునీకెప్పుడున్
శ్రీమన్మంగళరూపిణీభవహరీ,చిద్రూపికాత్యాయనీ!!!
కామెంట్‌లు