మంచి అలవాట్లు ; -అక్షిత6వతరగతిజి.ప.ఉ.పా మల్కాపూర్---జిల్లా సంగారెడ్డి

 1.ఎన్ని పనులున్న ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేస్తాను
2.శారీరక పరిశుభ్రతకోసం ప్రతిరోజు స్నానం చేస్తాను.
3.లక్ష పనులున్న వేళకు బడికి పోతాను
4.ఎన్ని పనులున్న ఏ రోజు పాఠాలు ఆరోజే చదువుతాను
5.నా లక్ష్య సాధనకోసం వంద శాతం ప్రయత్నిస్తాను
కామెంట్‌లు