*ఉత్పలమాల*;-బెజుగాం శ్రీజ గుర్రాలగొంది జిల్లా:సిద్దిపేట చరవాణి:9391097371

 విద్యనునేర్చినంతటవి-
వేకముపంచెద మానవాళికిన్
విద్యనునేర్చినంతటను-
ప్రీతిగ నేవినయంబుపెంచుచున్
విద్యను నేర్చినంతటను-
పెక్కుగ జ్ఞానము వచ్చిచేరునే
విద్యనునేర్చినాపిదప
విశ్వమునందునకీర్తిదక్కునే
విద్యను నేర్చినన్ తుదకు
విద్వతు కల్గిన మేలుగూర్చెదన్
కామెంట్‌లు