సూక్తులు. సేకరణ. పెద్ది సాంబశివరావు, 9441065414. peddissrgnt@gmail.com
 

మాట
 ❖ ఆలి మాట విన్నవాడు ,  అడవిలో పడ్డవాడు ఒక్కటే.
❖ ఈటె పోటు మానుతుంది, మాట పోటు మానదు. ❖ఉపనిషత్తులు చెప్పే ఒకమాట నిర్భయత్వం.
❖ ఎదురు అన్నది మాట ,  ఎదాన పెట్టింది వాత. ❖ ఎర్రభూమి పంట ఒకనాటి మాట.
❖ ఏ మాటైనా ఆలోచించి మాట్లాడటం మంచిది.నోటికి వచ్చింది మాట్లాడటం చెడ్డ అలవాటు. 
❖ ఏటిగట్టు వారి మాట యెన్నడూ నమ్మరాదు. ❖ ఏటుకు ఏటు ,  మాటకు మాట.
❖ దేశప్రభుత్వం విదేశీ చేతిలో వుందంటే, ఆ దేశస్తులకు మాతృదేశం లేదు. సన్ యట్ సేన్
❖ కాలం గడిచి పోతుంది ,  మాట నిలిచిపోతుంది. 
కామెంట్‌లు