సూక్తులు. సేకరణ. పెద్ది సాంబశివరావు, 9441065414. peddissrgnt@gmail.com

మాట-
❖ మాట పోయాక ప్రాణం వున్నా ఒకటే పోయినా ఒకటే. ❖ మీకు మాట నాకు మూట.
❖ మాట మంచి ,  చేత చెడ్డ. ❖ మాట మీకు,మూట మాకు.❖ మాట లేకుంటే చోటే లేదు.
❖ మాటకు మాట  ప్రతీకారం కారాదు.   మౌనమే దానికి సమాధానం.  
❖ మాటకుమాట, నీటికి నాచు తెగులు. ❖ముసలివాళ్ళ మాట ముళ్ళు లేని బాట.
కామెంట్‌లు