*మూర్తిమత్వ వికాస శతకము*మాడుగుల నారాయణ మూర్తి*ఎం.ఎ.:ఎం.ఎడ్:ఎం.ఫిల్చరవాణి:9441139106

 (కందములు)
*50.
మనుజుల కాత్మ న్యూనత
మనముల బలహీనపర్చు మైత్రిని చంపున్
జనమున చొరవగ తిరిగిన
ఘనమగు సహకారమందు గరిమగ మూర్తీ!!
1.

కామెంట్‌లు