*మూర్తిమత్వ వికాస శతకము**మాడుగుల నారాయణ మూర్తి*ఎం.ఎ.:ఎం.ఎడ్:ఎం.ఫిల్చరవాణి:9441139106

 (కందములు)
52.
కర్మను దీక్షగ జేసిన
ధర్మము తో పద్ధతుల్ని దక్షత. జరుపన్
నిర్మల మనసులు బలముగ
నోర్మికి నిలయము ఫలముల కునికగు మూర్తీ!!

కామెంట్‌లు