*మూర్తిమత్వ వికాస శతకము**మాడుగుల నారాయణ మూర్తి*ఎం.ఎ.:ఎం.ఎడ్:ఎం.ఫిల్చరవాణి:9441139106
 (కందములు)
53.
శ్రేష్టుల  మాటలు చేతలు
గోష్టులలో సారమంత కొలమానమునై
జ్యేష్ఠులు జగతిని కనుగొన
నిష్టులు సతమాచరింత్రు హితముగ మూర్తీ!!

కామెంట్‌లు