*మూర్తిమత్వ వికాస శతకము**మాడుగుల నారాయణ మూర్తి*ఎం.ఎ.:ఎం.ఎడ్:ఎం.ఫిల్చరవాణి:9441139106
 (కందములు)
49.
పావన భావనలెప్పుడు
దీవనలే యిచ్చుగాచు దీప్తికినెలవై
కేవల చదువేకాదివి
స్థావరమౌ జీవితాన జాగృతి మూర్తీ!!

కామెంట్‌లు