సు (నంద) భాషితం;- *సునంద వురిమళ్ల ఖమ్మం*
 *తరాల మధ్య అంతరం*
*********************
*తరాల మధ్య అంతరం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది.*
*చాలా విషయాల్లో పెద్దతరం వారితో విభేదించే పిల్లలు సర్వసాధారణం.*
 *ఒకవేళ పెద్దవారని గౌరవించినా*
*వారి చేతల్లో మాటల్లో లోపాలను వెతికి పట్టు కోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు.*
 *వర్తమానాన్ని వారు అంచనా వేయలేరనే అపోహలో ఉంటారు.*
*తమ తరం వంతు వచ్చేదాకా కానీ తెలియదు*
*తమకు ముందు తరం చెప్పిన మాటలు ఎంత అక్షర సత్యాలో..*
*ఈ విధంగా అంతరాల చక్రభ్రమణం ..తరం తరం మధ్య నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది.*
*సుప్రభాత కిరణాల నమస్సులతో🙏*

కామెంట్‌లు