సు (నంద) భాషితం;- *సునంద వురిమళ్ల,ఖమ్మం*
   *గతం-గతః*
******************
*గతం గతః అని ఊరికే అనలేదు పెద్దలు*. 
*గతం చెల్లని చెక్కు లాంటిది.*
 *ఎంత వగచినా తిరిగిరాని కాలం, వెనక్కి మర్లని కెరటం వంటిది.*
*గతాన్ని తవ్విన కొద్దీ శక్తి ,శ్రమ వృధా తప్ప ఏం మిగలదు*...
 
*కానీ గత అనుభవాల నుంచి నేర్చుకునేవి రెండున్నాయి .అవి ఏమి చేయాలో, ఏమి చేయకూడదో తెలిపేవి. వాటి నుండి నేర్చుకునే జ్ఞానంతో  వర్తమానాన్ని వివేకంతో హాయిగా గడుపుతూ, భవిష్యత్తును విజ్ఞతతో నిర్మించుకోవాలి.*
*సుప్రభాత కిరణాల నమస్సులతో 🙏*

కామెంట్‌లు