అమ్మమ్మ చెప్పిన కమ్మని కథలు పుస్తకావిష్కరణ.. ప్రముఖ కవి తొగర్ల  సురేష్ రచించిన అమ్మమ్మ చెప్పిన కమ్మని కథలు పుస్తకాన్ని నగరంలోని సాయి నగర్ బీబీసీ స్కూల్ లో అవిష్కరించారు.. ఈ పుస్తకావిష్కరణ సభకు ముఖ్యఅతిథిగా ప్రముఖ కవి రచయిత కాసర్ల నరేష్ రావు విచ్చేసి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడుతూ.. అమ్మమ్మ చెప్పిన కమ్మని కథలు పుస్తకం పిల్లలకు పెద్దలకు ఎంతో ఉపయోగపడుతుందని అందరికీ అర్థమయ్యే భాషలో చక్కగా కథలను వివరించారని, ఈ పుస్తకం రాసిన తొగర్ల  సురేష్ ను అభినందించారు. కవుల వలనే సమాజానికి మేలు జరుగుతుందన్నారు.కవులు, కలాకారులను పోషిo చినప్పుడే ఇలాంటి సామాజనికి ఉపయోగ పడే కథల పుస్తకాలు  అవిష్కృతమైతయాని అన్నారు. బాలల దినోత్సవం సందర్భo గా  ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ తాండూరి, ప్రవీణ్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు...

కామెంట్‌లు