పద్యాలు ; సాయి రమణ
1. కమల కోమల లావణ్య మృదు
 మదుల కల్పన చాతుర్య రమ్యత
తరంగ గమక కమనీయ యాక్షగాన భాష
వినరా బిడ్డా!మన తెలుగు వైభవం!

2. భువన భాoడంబందు సంగీత
మాధుర్య రమణీయ సింధూర
సుందర సుమధురత్వంబు కల్గిన మేలి భాష
వినరా బిడ్డా!మన తెలుగు వైభవం!


కామెంట్‌లు