అమ్మ (కవిత)-; -సి.హెచ్.అక్షితజి.ప.ఉ.పా.మల్కాపూర్మం*కొండాపూర్జిల్లా*సంగారెడ్డి

 అమ్మ ప్రేమ చిరుజల్లు
నింగిలోన హరివిల్లు
అమ్మ ఒడి తొలిబడి
దిద్దుకొనగ నడవడి
అమ్మ కడుపు తొలి ఇల్లు
వెచ్చనైన పొదరిల్లు
అమ్మ మనసు వెన్న
అమ్మ కన్న ఎవరు మిన్న
కామెంట్‌లు