సు (నంద) భాషితం*-*సునంద వురిమళ్ల ఖమ్మం*
 *తగినంత వ్యాయామం*..
*******************
*మనసుకు, శరీరానికి తగినంత వ్యాయామం అవసరం.* 
*వ్యాయామం చేయని మనసు సృజనకు దూరం అవుతుంది.*
*వ్యాయామం చేయని శరీరం అనారోగ్యానికి దగ్గరవుతుంది.*
 *చదవడం, లోతుగా అధ్యయనం చేస్తూ నూతనత్వానికై తపించి చేసే వ్యాయామం గొప్ప ఆవిష్కరణలకు మూలం అవుతుంది.*.
*ఆటలు,నడక,యోగాసనాల్లాంటి వ్యాయామం దేహాన్ని చైతన్యవంతం చేసి ఆరోగ్యంగా ఉంచుతుంది.*
*సుప్రభాత కిరణాల నమస్సులతో 🙏*

కామెంట్‌లు