* సునంద భాషితం*- *వురిమళ్ల సునంద, ఖమ్మం*
  *గమ్యం*
**************
*గమ్యం అంటే  స్వయంగా నిర్దేశించుకుని,నిర్ణయించుకున్న ప్రదేశానికి చేరేందుకు వేసుకున్న దార


*మరి..*
*ఆ గమ్యం చేరాలంటే  మన గమనం ఉత్తమమేనా  కాదా అని ఆలోచించుకోవాలి.* *దాని దరికి  చేరేందుకు అలుపెరుగని బాటసారిలా పయనిస్తూనే ఉండాలి..*
*అప్పుడే... వేసే ప్రతి అడుగు గమ్యానికి చేరువ చేస్తుంది.*
*ప్రభాత కిరణాల నమస్సులతో🙏*
కామెంట్‌లు