సజీవ చిత్రం ..!!>డా.కె.ఎల్.వి.ప్రసాద్. హన్మకొండ .

 కుంచెలోని భావం 
సర్వం  సజీవం....!
చిత్రకారుడి ప్రతిభ
మాటలకు అందని
అపూర్వ చిత్రకళ !
అతడు మంటను 
మండించగలడు 
పోగలుకక్కించగలడు !
ప్రకృతినే మనముందు 
ప్రకాశింప జేయగలడు !!

కామెంట్‌లు