సమస్యాపూరణం-సాహితీసింధు సరళగున్నాల
కలతలు కల్లలై బ్రతుకు కమ్మదనంబుగ సాగె వేడుకల్

అలకలు వీడి భర్తగని యాశలుజంపుక నున్నదానిలో
తెలివిగ సాగుజేయబడి ధీమతితానుగ కాపురమ్మునన్
కిలకిల రావమున్నగుచు గెంతులతోమురిపెమ్మునందగా
కలతలు కల్లలై బ్రతుకు కమ్మదనంబుగ సాగె వేడుకల్

కామెంట్‌లు