సు (నంద) భాషితం;- *వురిమళ్ల సునంద,ఖమ్మం*

 *పోటీ తత్వం*
******************
*పోటీతత్వం పట్టుదలను, సాధించాలనే తపనను పెంచుతుంది.*
*పోటీతత్వం మంచిదే కానీ*
*అది ఆరోగ్యకరమైన పోటీతత్వమైతేనే.*
*మంచిదారిలో పోటీ ఎప్పుడూ ఆమోదయోగ్యమైనదే.* *మంచి ఫలితాలను ఇస్తుంది.*
*అందరిచే అభిమానింప బడుతుంది కూడా.*
*చదువులో సరైన పోటీ వుండటం వల్లనే  విద్యార్థులు  నిరంతర అధ్యయనం చేస్తూ అత్యున్నత స్థానంలో నిలువగలుగుతున్నారు*
 *ప్రభాత కిరణాల నమస్సులతో*

కామెంట్‌లు