విజ్ఞాన వృక్షము; పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట
అక్షరాల పొదరిల్లు 
అందమైన పుస్తకం 
రంగు రంగు బొమ్మలు 
అందాల హరివిల్లు 

కథలు, కవితలు 
పద్యాలు, సూక్తులు
రాసులుగా గల్గినట్టి 
పుస్తకాల నిధులురా

రోజుకి ఒక్క పేజీ అయిన
రోజుకొక్క పుస్తకమైనా
చదువుతున్న పెరిగేను
విజ్ఞాన వృక్షము రా

కామెంట్‌లు