అంతర్జాతీయ సేవా సంస్థ. రోటరీ క్లబ్.;-తాటి కోల పద్మావతి గుంటూరు.

 ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న అంతర్జాతీయ లోటరీ సమాజాలు సేవా భావంతో ఏర్పడినవి. జాతి వర్ణ tega లింగా రాజకీయ వివక్ష లేకుండా అందరూ లకు అవకాశం కల్పించే సమస్త. ప్రపంచవ్యాప్తంగా 12 కోట్ల 20 లక్షల మంది సభ్యులు గల 33, 9 76 నోటరీ క్లబ్బులు చురుకుగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. రోటరీ క్లబ్ సభ్యులను రొటేరయనులు అంటారు. ఈ సమస్య యొక్క ముఖ్య ఉద్దేశ్యము వ్యాపార వృత్తి నిపుణుల నాయకులను ఒక దగ్గరకు చేరి అన్ని వృత్తుల వారితో అత్యుత్తమ నైతిక ప్రమాణాలను అందించుటకు నాయకులను ప్రోత్సహించి మానవజాతికి సేవ చేయుట ద్వారా ప్రపంచంలో సౌభ్రాత్ర భావాల శాంతిని నెలకొల్పుట. ఈ సంఘ సభ్యులు సాధారణంగా వారానికి ఒకసారి ఉదయం, మధ్యాహ్నం లేక రాత్రి భోజనానికి కలుసుకునే సామాజిక కార్యక్రమం ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహణకు ఒక అవకాశంగా తీసుకొని పడుతుంది.
అమెరికా దేశంలో రోటరీ క్లబ్బుల జాతీయ సంఘం 19 10 లో ప్రారంభించబడింది. 19 12 లో ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో కెనడా దేశంలోని మనిటోబా, విన్నిపెగ్ అనే నగరంలో నోటరీ అధికారిక పత్రం ప్రారంభించింది. రోటరీ క్లబ్ వారి సేవా కార్యక్రమాలు విస్తృతంగా వివిధ రంగాలకు చెంది ఉంటాయి. అందువలన వాని నన్నిటిని పేర్కొనే అవకాశం లేదు. ఇంటర్ యాక్ట్ 12 నుంచి 18 సంవత్సరాల వయసులో ఉన్నవారికి రోటరీ క్లబ్ నిర్వహించే సేవా కార్యక్రమాలను నిర్వహించాలి. వీటిలో ఒకటైన అంతర్జాతీయ అవగాహనకు సద్భావన పెంచేవిగా ఉండాలి . ఇందులోని సభ్యులు సమావేశాలను ఒక్కొక్కసారి ఒక్క సభ్యునికి కార్యాలయంలో చక్రం వలె పరిభ్రమణంలో క్లబ్బు సమావేశాలు ప్రతివారం నిర్వహించబడుతున్నాయి. కాబట్టి దానికి రోటరీ క్లబ్ అని పేరు పెట్టబడింది.
కామెంట్‌లు