బాలిక;-:- డాక్టర్. గౌరవరాజు సతీష్ కుమార్.

 బాలికను
నేనే అందాల బాలికను
బాలికను
నేనే మల్లెల మాలికను
బాలికను
నేనే ఇంటి ఏలికను
బాలికను
నేనే భూమికి పోలికను
బాలికను
నేనే సృష్టికి నాళికను
బాలికను
నేనే కోపిస్తే కాళికను!!

కామెంట్‌లు