కలం స్నేహం;- కోదాటి అరుణ
 పల్లవి..
అతడు : 
    చరణం
పచ్చని చేలో  నీమీదపిచ్చి.. గుట్టుగా పట్టానే.....
  నీ అందాలన్నీ.. నాకే  సొంతం. రావే.. పొన్నారీ..
ఆమె :
చరణం,,
 పచ్చని చేలో.. నామీది  పిచ్చి.. 
పట్టుకుంటా నంటే.. ఒప్పనులే...
అందరు.. చూస్తారంటే,, వినవే...!!!ప!
అతను :
పల్లవి,
ఎవరేమి   చూస్తేనేమి,, నామనసంతా  నీది..
నీకాటుక కన్నులలో,,ఉంది అందం,
నీ నడుము   ఒంపే  సింగారo...
 రావే... రావే.. ముద్దుల బంతి... నా.... నాముద్దుల చేమంతి...
  ఆమె  :
పల్లవి 
తగ్గు, తగ్గు,,వన్నెకాడ  , పెద్దలంతా,, పెద్దలంతా   ఒప్పుకుంటే,,  నీకౌగిటనే  వాల నా... నీ దానినై పోనా   
నీ మగసిరికే  బానిసయి పోనా..!
అతను  :
చరణం :
చల్లని గాలి   నీముంగురులే  దిద్దు తు వుంటే,, నీ పెదాల పై చిరునవ్వే
నాగుండెలో గుబులవుతుంటే....
నీ చూపులే  రా రమ్మని  తొందర!పెడున్నాయి,,, !ప!!
అతడు, ఆమె   ఇద్దరు
 పల్లవి:
సన్నాయి  మేళాలు  మొగాయి , మెడలో  తాళి పడింది  ,,ఉందామా
కలిసి  కాలము... నువ్వు నేను  ఒకటిగా!!
మనం ప్రామకు సాక్ష్యం... పొలం లో మంచినే   కాదా....
ఉసుకు  గుర్తే... ఈ పచ్చని  పైరుగాలి   కాదా.. లా... లా....
వూ... వూ .... మ్... మ్... (లిరిక్స్ )

కామెంట్‌లు