కథానాయకుడు;పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట
కథలతో బోధన 
పిల్లల కే కమ్మన
ఊహలే తీయన 
ధైర్య లకు నిచ్చెన 

తెలివితేటల నిధులు
తాతయ్య చెప్పిన కథలు 
ఉత్సాహాల పెన్నిధులు
అత్తమ్మ చెప్పిన కథలు 

రోజుకో కథ చెప్పాలి
కథలోనే తిరగాలి 
కథానాయకులై ఎదగాలి
అన్నిట శ్రేష్టులు అవ్వాలి

కామెంట్‌లు