*సూక్తిసుధ*-*మిట్టపల్లి పరశురాములు*
 *కం*.         ***
విత్తమునెంతయునున్నను
చిత్తమునందుననుదైవచింతనలేకన్
రిత్తగతిరిగెడువారికి
బొత్తిగవిజయమునునివ్వబోడుగదైవమ్!
                      ****


కామెంట్‌లు