విద్యార్థులకు బహుమతుల ప్రదానం
 అక్షర సేద్యం ఫౌండేషన్ భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా బాలల కవితా పోటీలలో ZPHS గుర్రాలగొంది పాఠశాల విద్యార్థులు సింగరవేణి శ్రీజ,తోకల నవ్యలు ఎంపిక కావడం జరిగింది. బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం సిద్ధిపేట ప్రెస్ క్లబ్ల్ లో నిర్వహించడం జరిగింది. ముఖ్యఅతిథి  అన్నవరం దేవేందర్ ప్రముఖ కవి  చేతులమీదుగా బహుమతులు అందుకోవడం జరిగింది.
 
కామెంట్‌లు