* సు (నంద)భాషితం* - వురిమళ్ళ సునంద

  *ఉద్వేగాలు*
******************
*ప్రతి వ్యక్తికి ఉద్వేగాలు ఉంటాయి. ఉద్వేగాలనేవి  ప్రత్యేకమైన స్పందనలు.*
*మనుషుల జీవితాలను నడిపే ఇంధనాలు*
*ఆ ఉద్వేగాలను బట్టే వ్యక్తి  యొక్క మానసిక స్థితిని అంచనా వేయవచ్చు.* 
*ఆందోళనకరమైన ఉద్వేగాలను తగ్గించుకుంటే జీవితం ప్రశాంతంగా ఉంటుంది*
 *ప్రభాత కిరణాల నమస్సులతో🙏,*

కామెంట్‌లు