జ్వరం తగ్గిన తరువాత నీరసంతగ్గడానికి...;-;- పి .కమలాకర్ రావు

  ఓ నాలుగు అలుబుకార పళ్ళు
( Alubukara dry fruits )తెచ్చి
కడిగి నీళ్ళల్లో వేసి, కొద్దిగా జిలకర
బెల్లం వేసి మరిగించి చల్లార్చి
వరుసగా మూడు నాలుగు రోజులు
త్రాగితే శరీరం లోని నీరసం పూర్తిగా తగ్గి పోతుంది. నాలుకపై జ్వరం వల్ల కోల్పోయిన రుచి మళ్ళీ తిరిగి ప్రారంభ మవుతుంది.
ఆహారం తినాలన్న కోరిక పెరుగు తుంది.
కామెంట్‌లు