పాము తేలు కప్ప పీతపదాలతో దత్తపదిఅన్యార్థంలో-సాహితీసింధు సరళగున్నాల

 పామ రుండైనిల బ్రతుక వాసిలేక
తేలుచుండునుకష్టాల దీనుడయ్యి
కప్పమునుగట్ట కాసులు గానరాక
పీత బ్రతుకౌను ధరలోన ప్రీతిగొనక
కామెంట్‌లు