సు (నంద) భాషితం*;- *సునంద వురిమళ్ల ,ఖమ్మం*
 *తెలివిడితనం*
 ******************
*ఏది మంచి ఏది చెడు విశ్లేషించి చెప్పగల జ్ఞానమే తెలివిడితనం(బుద్ధి కుశలత).*
*ప్రతి విషయం పట్ల అంతో ఇంతో పరిజ్ఞానం కలిగి వుండటమే కాకుండా, తర్కంతో ఆలోచించి సరియైన నిర్ణయం తీసుకోవడం తెలివిడితనంలో ఓ భాగం.*
*తెలివిడితనంతో జ్ఞానాన్ని, సంపదను ఎంతైనా* *సంపాదించుకోవచ్చు కానీ*
*సంపదతో తెలివిడితనాన్ని సంపాదించలేము*
 *సుప్రభాత కిరణాల నమస్సులతో🙏*

కామెంట్‌లు