డా. కపిలవాయి లింగమూర్తి గారు మొగ్గలు ప్రక్రియ ;-ఎం. వి. ఉమాదేవి. నెల్లూరు
సాహితీ మూర్తిగా సంపూర్ణతలోనే 
అనేక పరిశోధనలకు  మార్గదర్శి అయినారు!
డా. కపిలవాయి లింగమూర్తి నిరాడంబరులు!!

గద్యం పద్యం కావ్య శతకాలతోనే 
అనేక ప్రక్రియల్లో నిపుణుత చూపారు!
అనునిత్యం సాధన వీరి ప్రత్యేకత!!

శిష్యులకు ఎంతో సాయం చేస్తూనే 
మాతృభాషాభివృద్ధికి ఇతోధిక సేవచేశారు!
సాధారణగృహిణికీ అర్ధమయేలా వ్రాశారు!!

శాసనాలు,పురాతన గ్రంథాలనూ 
పరిశోధన అంశాలుగా మార్చారు!
ఎన్నో అవార్డులు సత్కారాలతో  సాహితీతపస్వి!


కామెంట్‌లు