సమస్య:-స్వచ్ఛముగను మనిషి చచ్చుటెట్లు-;సాహితీసింధు సరళగున్నాల

 ఆ.వె*తుచ్ఛ జీవితమున మచ్చచేకొనునట్లు
తప్పుమీద తప్పు దనరువాడు
లంచగొండులయ్యి లంచాలుమేసినా
స్వచ్ఛ ముగను మనిషి చచ్చుటెట్లు
కామెంట్‌లు