సు (నంద) భాషితం;- *వురిమళ్ల సునంద ఖమ్మం*
 
*ఆత్మ పరిశీలన*
******************
*ఎవరికి వారం తప్పకుండా ఆత్మపరిశీలన చేసుకోవాలి.*
*ఆత్మ పరిశీలనతోనే మనమేంటో మనం అర్థం చేసుకోవచ్చు.*
*మనలోని మంచి గుణాలను కాకుండా.. *మనల్ని విమర్శించే శత్రువులా మనలోని దోషాలను, లోపాలను ఎత్తిచూపించేదిగా ఆత్మ పరిశీలన ఉండాలి.*
*అలా అయితేనే మనలోని లోపాలు, దోషాలు తెలుస్తాయి*.
*అప్పుడే మనం వాటిని*
*తొలగించుకోగలం.*
*మంచి మార్గంలో పయనిస్తూ* 
*నిబద్ధతతో  గడుపుతూ ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపగలం.*
 *ప్రభాత కిరణాల నమస్సులతో🙏*

కామెంట్‌లు