ఆటవిడుపు..!!(మాటలు..ఆన్షి..రాతలు..కెఎల్వీ)


 శనివారం 
ఆటవిడుపు!
అమ్మ ఆఫీసుకు
సెలవు రోజు...!
అందరూ ....
ఇన్టి పట్టున ఉన్టే
పట్టుపడతాను
బయటకుపోవాలని!
తలంటు కార్యక్రమం 
ముగిసాక...
అల్పాహారం ముగించి
అమ్మ తో బయటికి
ఆనందంగావెళతాను...!
కారులో సరదాగా 
తిరిగొస్తాను......!   
ఈరోజు బడిలేకపోవడమే
కొసమెరుపు....
అందుకేగా.మరి నాకు
ఈ..ఆట విడుపు.....!!
              ***
కామెంట్‌లు