నవ్వండి మరి ...!!(మాటలు-ఆన్షి,రాతలు-కెఎల్వి)

 నవ్వాలి ..నవ్వాలి ..
నిత్యం అందరం 
నవ్వుతూనే ఉండాలి !
నవ్వంటే ....
కృత్రిమ నవ్వుకాదట 
అది --
హృదయంలోనుంచి 
రావాలట .....
ఆరోగ్యానికి ...నవ్వు 
దివ్య ఔషదం అట !
నవ్వడం 
ఒకభోగమట లెండి 
నవ్వలేకపోవడం 
ఒకరోగమంటారు ...
మాతాత....ఇది,
గమనించండి .....!
అందుకేమరి ....
హాస్యాన్ని ఆహ్వానించండి !!...

కామెంట్‌లు