కవయిత్రి రాధా కుసుమకు గౌరవ డాక్టరేట్ ప్రధానం


 ఆసియా వేదిక్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ నుండి శ్రీమతి రాధా కుసుమ గారి తెలుగు భాషా సాహిత్య సేవ మరియు సామాజిక సేవాకార్యక్రమాలను  గుర్తించి వీరికి గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయడం జరిగింది.
ఈ అవార్డును డాక్టర్ లైన్ రామకృష్ణ ప్రథాని గౌడ్ (తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ చైర్మన్) గారి చేతుల మీదుగా అందజేయబడింది.
ఈ సభకు ఎందరో పెద్దలు హాజరవడం జరిగింది.
Kb.శ్రీదర్ గారు, డాక్టర్ చిలుముల బాల్ రెడ్డి గారు, గూడూరి. చిన్నారెడ్డి గారు, డాక్టర్ ఆకుల రమేష్ గారు, పోతిరెడ్డి గారు మాధవరెడ్డి గారు,నాతాశ్రీ పిచ్చయ్య గారు
బండారి దేవేందర్ గారు,ఇమ్మిడిసెట్టి రాజు గారు, డాక్టర్ పద్మజ రెడ్డి గారు  స్ఫూర్తి ఫౌండేషన్ పెద్దలందరి సమక్షంలో 
గౌరవ డాక్టరేట్ ప్రధానోత్సవం ఎంతో వైభవంగా జరిగింది.
పలువురు కవులు ,నటులు, సంగీత దర్శకులు, గాయకులు,కలం స్నేహం అడ్మిన్ గోపాలాచార్యులు ఎంతగానో కొనియాడారు.అందరికి కవయిత్రి రాధా కుసుమ ధన్యవాదాలు తెలియజేసారు.
కామెంట్‌లు