*చిత్రమునకుపద్యాలు* ;-*మిట్టపల్లి పరశురాములు*
 *కం*
గతుకులరోడ్డునుబోలిన
బతుకులెమసిబారిపోయె-భద్రతలేకన్
మెతుకులకొరకైనిటుకలు
సతమతమొందుచునుమోసె-సతతముపేదల్
*ఆ.వె*
మట్టిలోనబొర్లి-మాసినవస్త్రాల
గోసిగుడ్డతోడ-కూలిజేయ
కూటికొరకుతాను-పాట్లెన్నొజెందియు
నిటుకమోయుచుండె-నిష్టముగను
                    ****

కామెంట్‌లు