*సూక్తిసుధ (కందపద్యాలు)*;-*మిట్టపల్లి పరశురాములు*
ప్రేమనుపంచినదైవము
ప్రేమగజీవులమలచెను-పెక్కుగజగతిన్
ప్రేమతొ నడచిన చాలును
ప్రేమేవిలసిల్లజేయు-ప్రేమికులనెల్లన్

మమతనుపంచగ జగతిన
సమతయెచాలగపెరుగును-సంతసమొందన్
సమముగచెలిమినికలిగియు
మమతలుక

లబోసుకున్న-మనుజడెఘనుడున్.

కామెంట్‌లు