సు (నంద) భాషితం;- *సునంద వురిమళ్ల,ఖమ్మం*
 *కృషితో నాస్తి దుర్భిక్షం*
 ******************
*సాధ్యమైనంత వరకు పట్టుదల క్రమశిక్షణతో కష్టపడటమే కృషి.* 
*కృషికి  తెలివి తేటలు, నేర్పరితనం, అంకితభావం.అవగాహన మూల స్తంభాలు*
*ఇవన్నీ ఉన్నప్పుడే*
*చేసిన కృషి అభివృద్ధికి పునాది అవుతుంది* . *విజయానికి మార్గం సుగమం చేస్తుంది.*
*ఆశించిన ఫలితాలు అందుతాయి.*
 *సుప్రభాత కిరణాల నమస్సులతో 🙏*
 

కామెంట్‌లు