సు (నంద) భాషితం*-*సునంద వురిమళ్ల,ఖమ్మం*
  *అబద్దం*
******************
*అబద్దం ఎప్పుడూ ప్రమాదమే*.
*అది ఎప్పుడో ఒకప్పుడు బయటపడక మానదు.*
*అప్పటివరకు దర్జాగా తలెత్తుకుని తిరిగిన వారు అమాంతం అగాధంలోకి జారిపోతారు.*
*పొందిన గౌరవ మర్యాదల స్థానంలో ఛీ! ఛీ! అనే దూషణలు ఎదుర్కొనాల్సి వస్తుంది.*
 *కాబట్టి అబద్ధాలు ఆడకూడదు.*
*చిన్నప్పటి నుండే పిల్లలను అబద్ధాలకు దూరంగా ఉంచాలి.నిజం నిజాయితీకి మూలమని చెప్పాలి*
*ప్రభాత కిరణాల నమస్సులతో🙏*


కామెంట్‌లు