తెలుగు జాతీయ కవులలో ఎర్రన.; -తాటి కోల పద్మావతి గుంటూరు.

 వీరు పద్నాలుగవ శతాబ్దపు కవి వారే నుడు. ఇతడు కవిత్రయంలో మూడవ వాడు. అటు నన్నయ్య ఇటు తిక్కన కవిత్వ తీరు లకు అనుకూలముగా అరణ్య పర్వ శేషమును రచించినాడు.
ఎఱ్ఱన రచనలు. హరివంశము, నృసింహ పురాణము, రామాయణం.
ఇతని శైలి. సత్వ శుద్ధికి నెలవైన ది, సూక్తి వైచిత్రి కలది.
ఈయన బిరుదులు. ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు.
మొదటిసారి కవిత్రయ మును వారిని గూర్చి చెప్పి పది లేక పదకొండవ శతాబ్దాలనుండి 21వ శతాబ్ది వరకు వెలసిన తెలుగు కవులు రచయితల తెలియ పరచడమైనది. సాంప్రదాయ కవిత్వంతో పాటు వచ్చేనా రచనలు చేసి, వా గేములు ప్రచారము చేసిన మన తెలుగు సంస్కృతిని సంప్రదాయాన్ని కాపాడిన వారిని వారి భావ పరంపరతో మన తెలుగు సమాజాన్ని, తెలుగు భాషను వెలిగించిన వారిని మనము తెలుసుకో వలసి ఉన్నది.
నన్నయ్యగారి కాలము తరువాత తెలుగునాట మత ప్రచార అ నిమిత్తము కవిత్వము వెల్లివిరిసింది. శివకవులు, భావకవులు ఇరువురు తెలుగు సమాజము ఏలినవారు. శివారాధన ప్రచారము ప్రబలంగా నుండి అందు పన్నెండవ శతాబ్ది పూర్వ అర్థమును పేర్కొనదగిన వాడు మల్లికార్జున పండితారాధ్యుడు.
కామెంట్‌లు