పుస్తకావిష్కరణలో డాక్టర్ చిటికెన
 సినీ గేయ రచయిత డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ రచించిన " బాల రసాలం " పుస్తకావిష్కరణ   సాహితీ గౌతమి-సంస్థ ఆధ్వర్యంలో స్థానిక  ఫిలిం భవన్ కరీంనగర్ లో జరిగిన కార్యక్రమానికి ప్రముఖ రచయిత, ఇంటర్నేషనల్ బెనవోలెంట్  రీసెర్చ్ ఫౌండేషన్ సభ్యులు డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ హాజరై  పుస్తకాన్ని అందుకొన్నారు.
         ఇట్టి కార్యక్రమంలో  జిల్లా అదనపు కలెక్టర్ జీవీ శ్యామ్ ప్రసాద్ లాల్,సాహితీ వేత్త నలిమెల భాస్కర్,  కార్యక్రమ నిర్వాహకులు గాజుల రవీందర్,నంది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు